|
చుక్కలు గీతలు Beta
సూచనలు ఇది ఇద్దరు ఆడగలిగే ఆట. ఇక్కడ కనిపిస్తున్న చుక్కలను గీతల ద్వారా కలుపుతూ డబ్బాలను పూర్తి చేయాలి. మీరు కలిపిన గీతవలన తయారయిన ప్రతీ డబ్బాకు ఒక పాయింటు వస్తుంది. అంతేకాదు డబ్బా తయారయిన తరువాత ఇంకో రెండు చుక్కలను కలిపే అవకాశం వస్తుంది. ఎవరయితే ఎక్కువ డబ్బాలు తయారు చేస్తారో వారే విజేత. ఆడే విదానం 1. ఒక్కో ఆటగాడికీ వంతులవారీగా ఒక్కో గీతగీసే అవకాశం వస్తుంది. 2. రెండు చుక్కల మధ్యన క్లిక్‌చేసి గీత గీయవచ్చు. ఒక సారి గీత గీసేసిన తరువాత, దానిని తీసేయలేరు (no undo). 3. అవతలివారు గీత గీసే వరకూ వేచి ఉండండి. ఆట సమాచారం
|
|